(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 102

॥ శ్రీః ॥
6.102. అధ్యాయః 102
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ద్రోణార్జునయుద్ధం భీమసేనపరాక్రమశ్చ ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-102-0x(4192)(43376)
కథం ద్రోణో మహేష్వాసః పాండవశ్చ ధనంజయః ।
సమీయతూ రణే యత్తౌ తావుభౌ పురుషర్షభౌ ॥ 6-102-1(43377)
ప్రియో హి పాండవో నిత్యం భారద్వాజస్య ధీమతః ।
ఆచార్యశ్చ రణే నిత్యం ప్రియః పార్థస్య సంజయ ॥ 6-102-2(43378)
తావుభౌ రథినో సంఖ్యే హృష్టౌ సింహావివోత్కటౌ ।
కథం సమీయతుర్యత్తౌ భారద్వాజధనంజయౌ ॥ 6-102-3(43379)
సంజయ ఉవాచ। 6-102-4x(4193)
న ద్రోణః సమరే పార్థం జానీతే ప్రియమాత్మనః ।
క్షత్రధర్మం పురస్కృత్య పార్థో వా గురుమాహవే ॥ 6-102-4(43380)
న క్షత్రియా రణే రాజన్వర్జయంతి పరస్పరం ।
నిర్మర్యాదం హి యుధ్యంతే పితృభిర్భ్రాతృభిః సహ ॥ 6-102-5(43381)
రణే భారత పార్థేన ద్రోణో విద్ధస్త్రిభిః శరైః ।
నాచింతయచ్చ తాన్బాణాన్పార్థచాపచ్యుతాన్యుధి ॥ 6-102-6(43382)
శరవృష్ట్యా పునః పార్థశ్ఛాదయామాస తం రణే ।
స ప్రజజ్వాల రోషేణ గహనేఽగ్నిరివోర్జితః ॥ 6-102-7(43383)
తతోఽర్జునం రణే ద్రోణః శరైః సన్నతపర్వభిః ।
ఛాదయామాస రాజేంద్ర నచిరాదేవ భారత ॥ 6-102-8(43384)
తతో దుర్యోధనో రాజా సుశర్మాణమచోదయత్ ।
ద్రోణస్య సమరే రాజన్పార్ష్ణిగ్రహణకారణాత్ ॥ 6-102-9(43385)
త్రిగర్తరాడపి క్రుద్ధో భృశమాయంయ కార్ముకం ।
ఛాదయామాస సమరే పార్థం బాణైరయోముఖైః ॥ 6-102-10(43386)
తాభ్యాం ముక్తాః శరా రాజన్నంతరిక్షే విరేజిరే ।
హంసా ఇవ మహారాజ శరత్కాలే నభస్తలే ॥ 6-102-11(43387)
తే శరాః ప్రాప్య కౌంతేయం సమంతాద్వివిశుః ప్రభో ।
ఫలభారనతం యద్వత్స్వాదువృక్షం విహంగమాః ॥ 6-102-12(43388)
అర్జునస్తు రణే నాదం వినద్య రథినాం వరః।
త్రిగర్తరాజం సమరే సపుత్రం వివ్యధే శరైః ॥ 6-102-13(43389)
తే వధ్యమానాః పార్థేన కాలేనేవ యుగక్షయే ।
పార్థమేవాభ్యవర్తంత మరణే కృతనిశ్చయాః ।
ముముచుః శరవృష్టిం చ పాండవస్య రథం ప్రతి ॥ 6-102-14(43390)
శరవృష్టిం తతస్తాం తు శరవర్షైః సమంతతః ।
ప్రతిజగ్రాహ రాజేంద్ర తోయవృష్టిమివాచలః॥ 6-102-15(43391)
తత్రాద్భుతమపశ్యామ బీభత్సోర్హస్తలాఘవం ।
విముక్తాం బహుభిర్యోధైః శస్త్రవృష్టిం దురాసదాం ॥ 6-102-16(43392)
యదేకో వారయామాస మారుతోఽభ్రగణానివ ।
కర్మణా తేన పార్థస్య తుతుషుర్దేవదానవాః ॥ 6-102-17(43393)
అథ క్రుద్ధో రణే పార్థస్త్రిగర్తాన్ప్రతి భారత।
ముమోచాస్త్రం మహారాజ వాయవ్యం పృతనాముఖే ॥ 6-102-18(43394)
ప్రాదురాసీత్తతో వాయుః క్షోభయాణో నభస్తలం ।
పాతయన్వై తరుగణాన్వినిఘ్నంశ్చైవ సైనికాన్ ॥ 6-102-19(43395)
తతో ద్రోణోఽభివీక్ష్యైవ వాయవ్యాస్త్రం సుదారుణం।
శైలమన్యన్మహారాజ ఘోరమస్త్రం ముమోచ హ ॥ 6-102-20(43396)
ద్రోణేన యుధి నిర్ముక్తే తస్మిన్నస్త్రే నరాధిప।
ప్రశశామ తతో వయుః ప్రసన్నాశ్చ దిశో దశ ॥ 6-102-21(43397)
తతః పాండుసుతో వీరస్త్రిగర్తస్య రథవ్రజాన్ ।
నిరుత్సాహాన్రణే చక్రే విముఖాన్విపరాక్రమాన్ ॥ 6-102-22(43398)
తతో దుర్యోధనశ్చైవ కృపశ్చ రథినాం వరః।
అశ్వత్థామా తథా శల్యః కాంభోజశ్చ సుదక్షిణః ॥ 6-102-23(43399)
విందానువిందావావంత్యౌ బాహ్లికః సహ బాహ్లికైః ।
మహతా రథవంశేన పార్థస్యావారయందిశః ॥ 6-102-24(43400)
తథైవ భగదత్తశ్చ శ్రతాయుశ్చ మహాబలః।
గజానీకేన భీమస్య తావవారయతాం దిశః ॥ 6-102-25(43401)
భూరిశ్రవాః శలశ్చైవ సౌబలశ్చ విశాంపతే ।
శరౌఘైర్విమలైస్తీక్ష్ణైర్మాద్రీపుత్రావవారయన్ ॥ 6-102-26(43402)
భీష్మస్తు సంహతః సంఖ్యే ధార్తరాష్ట్రైః ససైనికైః ।
యుధిష్ఠిరం సమాసాద్య సర్వతః పర్యవారయత్ ॥ 6-102-27(43403)
ఆపతంతం గజానీకం దృష్ట్వా పార్థో వృకోదరః।
లోలిహన్సృక్కిణీ వీరో మృగరాడివ కాననే ॥ 6-102-28(43404)
భీమస్తు రథినాం శ్రేష్ఠో గదాం గృహ్య మహాహవే ।
అవప్లుత్య రథాత్తూర్ణం తవ సైన్యాన్యభీషయత్ ॥ 6-102-29(43405)
తముద్వీక్ష్య గదాహస్తం తతస్తే గజసాదినః ।
పరివవ్రూ రణే యత్తా భీమసేనం సమంతతః ॥ 6-102-30(43406)
గజమధ్యమనుప్రాప్తః పాండవః స వ్యరాజత।
మేఘజాలస్య మహతో యథా మధ్యగతో రవిః ॥ 6-102-31(43407)
వ్యధమత్స గజానీకం గదయా పాండవర్షభః ।
మహాభ్రజాలమతులం మాతరిశ్వేవ సంతతం ॥ 6-102-32(43408)
తే వధ్యమానా బలినా భీమసేనేన దంతినః ।
ఆర్తనాదం రణే చక్రుర్గర్జంతో జలదా ఇవ ॥ 6-102-33(43409)
బహుధా దారితశ్చైవ విషాణైస్తత్ర దంతిభిః ।
ఫుల్లాశోకనిభః పార్థః శుశుభే రణమూర్ధని ॥ 6-102-34(43410)
`సాదినాం శస్త్రవృష్టిం చ వ్యధమద్గదయా తతః।'
వాయువేగసమాయుక్తో వ్యచరత్పాండవో యుధి ॥ 6-102-35(43411)
విషాణోల్లిఖితైర్గాత్రౌర్విషాణాభిహతో భృశం।
విషాణే దంతినం గృహ్య నిర్విషాణమథాకరోత్ ॥ 6-102-36(43412)
విషాణేన చ తేనైవ కుంభోఽభ్యాహత్య దంతినం ।
పాతయామాస సమరే దండహస్త ఇవాంతకః ॥ 6-102-37(43413)
శోణితాక్తాం గదాం బిభ్రన్మేదోభంజాకృతచ్ఛవిః ।
కృతాభ్యంగః శోణితేన రుద్రవత్ప్రత్యదృశ్యత ॥ 6-102-38(43414)
ఏవం కే వధ్యమానాశ్చ హతశేషా మహాగజాః ।
ప్రాద్రవంత దిశో రాజన్విమృద్గంతః స్వకం బలం ॥ 6-102-39(43415)
ద్రవద్భిస్తైర్మహానాగైః సమంతాద్భరతర్షభ।
దుర్యోధనబలం సర్వం పునరాసీత్పరాఙ్భుఖం ॥ 6-102-40(43416)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే ద్వ్యధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.